తెనాలి శ్రావణ్ కుమార్
Jump to navigation
Jump to search
తెనాలి శ్రావణ్ కుమార్ | |||
మాజీ ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2019 | |||
ముందు | డొక్కా మాణిక్యవరప్రసాద్ | ||
---|---|---|---|
తరువాత | ఉండవల్లి శ్రీదేవి | ||
నియోజకవర్గం | తాడికొండ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | జోహెన్నెస్, అన్నమ్మ | ||
జీవిత భాగస్వామి | మాధవీలత | ||
సంతానం | అపూర్వ , అనురాగ్ |
తెనాలి శ్రావణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నాడు.[1]
జననం, విద్యాభాస్యం[మార్చు]
తెనాలి శ్రావణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రేపల్లె మండలం, ఉప్పూడి గ్రామంలో జన్మించాడు. అతను ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎంఏ, ఎం.ఎస్.సి (మెరైన్ బయాలజీ) పూర్తి చేశాడు.
శాసనసభకు పోటీ[మార్చు]
సంవత్సరం | గెలిచిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఓడిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|
2009 | డొక్కా మాణిక్యవరప్రసాద్ | కాంగ్రెస్ | 61406 | తెనాలి శ్రావణ్ కుమార్ | టీడీపీ | 57786 | 3620 |
2014 | తెనాలి శ్రావణ్ కుమార్ | టీడీపీ | 80847 | హెనీ క్రిస్టినా | వైసీపీ | 73305 | 7,542[2] |
2019 | ఉండవల్లి శ్రీదేవి | వైసీపీ | 86848 | తెనాలి శ్రావణ్ కుమార్ | టీడీపీ | 82415 | 4433 [3] |
మూలాలు[మార్చు]
- ↑ Andrajyothy (6 July 2021). "ఆఘనత చంద్రబాబుదే..: తెనాలి శ్రావణ్ కుమార్". andhrajyothy. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Sakshi (2019). "Tadikonda Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.