గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
దర్శకత్వంకృష్ణ చైతన్య
రచన
నిర్మాత
  • సూర్యదేవర నాగవంశీ
  • సాయి సౌజన్య
తారాగణం
ఛాయాగ్రహణంఅమిత్ మదాది
కూర్పునవీన్ నూలి
సంగీతం
నిర్మాణ
సంస్థలు
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • ఫార్చ్యూన్ ఫోర్‌
విడుదల తేదీ
31 మే 2024
దేశంభారతదేశం
భాషతెలుగు

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి 2024లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్, నేహాశెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 25న విడుదల చేసి,[1] సినిమాను మే 31న విడుదల చేశారు.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్
  • నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
  • సహా నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య[7]
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: అనిత్ మధాడి
  • ఎడిటర్‌: నవీన్ నూలి

సంగీతం[మార్చు]

ఈ చిత్రానికి పాటలు మరియు బ్యాక్రౌండ్ స్కోర్ యువన్ శంకర్ రాజా సమకూర్చాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సుట్టంలా సూసి పోకలా[8]"శ్రీ హర్ష ఈమనిఅనురాగ్ కులకర్ణి3:48
2."మోత[9]"చంద్రబోస్. ఎంఎం మానసి3:54

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (25 May 2024). "రచ్చ రేపేలా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ట్రైల‌ర్..ఆడ, మగ, పొలిటీషియన్స్..లంకల రత్న కిరాక్". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 10TV Telugu (27 November 2023). "'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' పోస్టుపోన్.. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే..?" (in Telugu). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. EENADU (9 May 2024). "'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్‌ డేట్‌ ఇదే." Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.
  4. A. B. P. Desam (24 October 2023). "'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  5. Chitrajyothy (27 May 2024). "'రత్నమాల'గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతా | It will remain in the hearts of the audience as a 'Ratnamala'". Archived from the original on 28 May 2024. Retrieved 28 May 2024.
  6. Eenadu (26 March 2024). "అయేషా ఖాన్‌". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  7. Chitrajyothy (29 May 2024). "సినిమాలో ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు: దర్శకుడు కృష్ణ చైతన్య | Director Krishna Chaitanya speaks about his film Gangs of Godavari Kavi". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  8. TV9 Telugu (16 August 2023). "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. సుట్టంలా సూసి పోకల సాంగ్." Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Chitrajyothy (25 March 2024). "'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' నుండి మాస్ పాట బయటకొచ్చింది!". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.