గురుదాస్ దాస్ గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సీపీఐ స్వర్గీయ నేత 5 సార్లు బెంగాల్ పార్లమెంటుసభ్యుడు.ఒక కంపెనీ చేసిన మోసాన్ని వెలుగులోకి తెచ్చినందుకు బహుమతిగా ఆదాయపన్ను శాఖ 7.5 లక్షల రూపాయలు ఇస్తే ఆ మొత్తాన్ని టెర్రరిజానికి బలైపోయిన పిల్లలకోస కర్చు చేయటానికి విరాళంగా ఇచ్చారు.