గణ ముక్తి సంగ్రామ్ అసోమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గణ ముక్తి సంగ్రామ్ అసోమ్
నాయకుడుఅఖిల్ గొగోయ్
స్థాపన తేదీ2015
ప్రధాన కార్యాలయంమొరాన్, అస్సాం
ECI Statusరాష్ట్ర పార్టీ

గణ ముక్తి సంగ్రామ్ అసోమ్ అనేది అస్సాం ప్రాంతీయ రాజకీయ పార్టీ. 2015, మార్చి 20న అస్సాం మొరాన్ లో స్థాపించబడింది. కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి 4వ 2-వార్షిక సదస్సులో గాంధేయ నాయకుడు అన్నా హజారే చేసిన ప్రసంగం తర్వాత కార్యకర్త అఖిల్ గొగోయ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. భారతదేశ పెట్టుబడిదారీ వ్యవస్థను మార్చడమే పార్టీ లక్ష్యం అని గొగోయ్ అన్నారు.[1][2][3]

2017లో, కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి 5వ ద్వై-వార్షిక సదస్సు సందర్భంగా, అఖిల్ గొగోయ్ పార్టీ తదుపరి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించాడు.

2020లో, గణ ముక్తి సంగ్రామ్ అసోమ్ రైజోర్ దాల్‌తో విలీనమైంది.

మూలాలు[మార్చు]

  1. "News Time Assam". 20 March 2015.
  2. "News Live". 20 March 2015.
  3. http://m.newshunt.com/india/english-newspapers/news-bharati/national3/assam-newest-political-party-assam-gana-mukti-sangram-demands-special-status-for-the-state_37664995/c-in-l-english-n-newsbhar-ncat-national3 Archived 2015-04-02 at the Wayback Machine NewsHunt Collected on 30 March 2015 (IST)