ఌ
Jump to navigation
Jump to search
ఉదాహరణలు
[మార్చు]క్లుప్తము అనే పదము యొక్క అసలు రూపం కౢప్తము అని కకు ఌ గుణింతం జేర్చి వ్రాయబడేది। కాలక్రమేణా ఈ వాడుక మూలపడింది।
యూనీకోడు
[మార్చు]- యూనీకోడు - ఌ
- కోడు పాయింటు - U+0C0C [1]
- గుణింతం - ౢ
- గుణింతం కోడుపాయింటు - U+0C62
మూలాలు
[మార్చు]- ↑ AG, Compart. "Find all Unicode Characters from Hieroglyphs to Dingbats – Unicode Compart". compart.com/en/unicode/U+0C0C (in ఇంగ్లీష్). Retrieved 2021-04-03.
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |