ఉమెనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది భారతదేశం లోని 'భారతీయ స్త్రీవాది పక్ష ' అనే ఒక రాజకీయ పార్టీ,

భారతదేశం

ఈ వ్యాసం భారతదేశ రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం



భారత ప్రభుత్వ పోర్టల్



ఉమెనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (WPI) భారతదేశంలోని ఒక రాజకీయ పార్టీ. దీనిని 'భారతీయ స్త్రీవాది పక్ష' అని కూడా పిలుస్తారు. ప్రధానంగా మహిళల విముక్తి దీని లక్ష్యం. ది ఉమనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దేశంలోని మొట్టమొదటి మహిళా పార్టీ. దీనిని డబ్ల్యుపిఐని 2003 అక్టోబర్ 31న ముంబై లో ప్రారంభమైంది. డబ్ల్యు.పి.ఐ. కి అధ్యక్షురాలు వర్షాకాలే, ప్రధాన కార్యదర్శిగా అవిషా కుల్కర్ణీ వ్యవహరించారు.[1]

భారతదేశంలో 'ఫెమినిస్ట్' (స్త్రీ వాది) పదం ఉన్నతమైన సూచన కలిగి ఉందని భావించినందున ఈ పార్టీ తమ పేరు 'స్త్రీవాది' అని పెట్టాలని నిర్ణయించుకుంది. ఇది మహిళల ఉపాధి, సామాజిక భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, మానవ హక్కుల కోసం పని చేస్తుంది. పార్టీ అధ్యక్షురాలు వర్షా కాలే మాట్లాడుతూ, "మేము స్త్రీవాదం కాదు; మేము మహిళావాదులం, మేము స్త్రీవాదాన్ని నమ్ముతాము. అని చెప్పింది. ఈ పార్టీకి 'ఇండియన్ గర్ల్స్ ఫెడరేషన్' అనే యువజన విభాగం కూడా ఉంటుంది. పార్టీ గుర్తు గా "కంకణాలు ఉన్న చేయి మా పార్టీ చిహ్నం. అని పేర్కొనింది"[2]

సూచనలు[మార్చు]

  1. "India's first all-woman party is here". Rediff. Mumbai. 1 November 2003. Retrieved Aug 7, 2015.
  2. Singh, Vijay (1 November 2003). "India's first all-woman party is here". Rediff.com. Retrieved 4 May 2024.

బాహ్య లింకులు[మార్చు]