తెలంగాణ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా
(తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుల జాబితా నుండి దారిమార్పు చెందింది)
రాజ్యసభలో మొత్తం 200 మందికి పైగా సభ్యులు ఉంటారు. రాజ్యసభకు తెలంగాణ నుండి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారు.
ప్రస్తుత సభ్యులు[మార్చు]
No | పేరు [1] | పార్టీ | ఎప్పటినుండి[2] | ఎప్పటి వరకు[2] | |
---|---|---|---|---|---|
1 | బి. పార్థసారధి రెడ్డి | భారత్ రాష్ట్ర సమితి | 22-జూన్-2022 | 21-జూన్-2028 | |
2 | డి. దామోదర్ రావు | భారత్ రాష్ట్ర సమితి | 22-జూన్-2022 | 21-జూన్-2028 | |
3 | కేతిరెడ్డి సురేష్‌రెడ్డి | భారత్ రాష్ట్ర సమితి | 10-ఏప్రిల్-2020 | 09-ఏప్రిల్-2026 | |
4 | వద్దిరాజు రవిచంద్ర | భారత్ రాష్ట్ర సమితి | 20-ఫిబ్రవరి-2024 | 19-ఫిబ్రవరి-2030 | |
5 | కే. కేశవరావు | భారత జాతీయ కాంగ్రెస్ | 10-ఏప్రిల్-2020 | 09-ఏప్రిల్-2026 | |
6 | రేణుకా చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ | 20-ఫిబ్రవరి-2024 | 19-ఫిబ్రవరి-2030 | |
7 | ఎం. అనిల్ కుమార్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 20-ఫిబ్రవరి-2024 | 19-ఫిబ్రవరి-2030 |
Members Bifurcated From Andhra Pradesh[మార్చు]
- ↑ "Statewise List". 164.100.47.5. Retrieved 12 June 2016.
- ↑ 2.0 2.1 "Statewise Retirement". 164.100.47.5. Retrieved 12 June 2016.
- ↑ "4 TDP Rajya Sabha members join BJP". The Hindu. 2019-06-20.